»Heavy Rain In Hyderabad Caused Traffic Jam In Many Areas
Heavy rain : హైదరాబాద్ లో భారీ వర్షం పలు ప్రాంతల్లో ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ (Hyderabad) లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (heavy rain) పడుతుంది. జూబ్లీహిల్స్(Jubilee Hills), బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ లో (SR Nagar) భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ (traffic jam) అయ్యింది. కొన్నిప్రాంతల్లో నాళాలు నీరు వరదలా ప్రవహిస్తోంది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచనలు చేశారు.
హైదరాబాద్ (Hyderabad) లో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (heavy rain) పడుతుంది. జూబ్లీహిల్స్(Jubilee Hills), బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎస్ఆర్ నగర్ లో (SR Nagar) భారీ వర్షం కురిసింది. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం కలిగింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ (traffic jam) అయ్యింది. కొన్నిప్రాంతల్లో నాళాల నీరు వరదలా ప్రవహిస్తోంది. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచనలు చేశారు. వరదనీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
నగరంలోని పలుప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం(weather station) తెలిపింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు(thunder), మెరుపులు, ఈదురుగాలులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.