1. 13వ తేదీ మ.12 గంటలకు సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్. 2. మ. 2.50 గంటలకు గాంధీలో వైద్య పరీక్షలు పూర్తి. 3. మ. 3.15 గంటలకు నాంపల్లి కోర్టుకు తరలింపు. 4. సా. 4గంటలకు విచారణ. 5. సా. 4.30 గంటలకు 14 రోజుల జ్యుడిషయల్ రిమాండ్. 6. సా. 5.30 గంటలకు చంచల్ గూడ జైలుకు అల్లు అర్జున్. 7. సా.6 గంటలకు మధ్యంతర బెయిల్. 8. 14వ తేదీ ఉదయం 6.45 గంటలకు జైలు నుంచి రిలీజ్.