WGL: గీసుగొండ మండలం నందనాయక్ తండా గ్రామంలో ఆదివారం అదనపు ప్రోగ్రాం అధికారి ఏ. చంద్రకాంత్ ఆధ్వర్యంలో రైతు బానోతు శ్రీనివాస్ తన 3 ఎకరాల చేనులో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ.. రైతులు అంతర్ పంటలు సాగు చేసి లాభాలు పొందవచ్చని, మూడేళ్లపాటు మెయింటెనెన్స్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.