KMR: బాన్సువాడ నియోజవర్గం రుద్రూర్ మండల కేంద్రంలో ఆషాడ మాస బోనాల పండుగలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుడు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ డీసీసీబీ ఛైర్మన్ పోచారం భాస్కర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్సువాడ నియోజకవర్గ నాయకులు రుద్రూర్ మండల నాయకులు ప్రజాపతినిధులు అమ్మవారి భక్తులు పాల్గొన్నారు.