ఇవాళ వింబుల్డన్ పురుషుల ఫైనల్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అల్కారాజ్తో వరల్డ్ నం.1 సినర్ తలపడనున్నాడు. వరుసగా రెండు సార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన అల్కారాజ్ ఇవాళ్టి ఫైనల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని చూస్తున్నాడు. ఈమ్యాచ్ రాత్రి 8:30 గంటలకు ప్రారంభం కానుంది. జియో హాట్స్టార్లో ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించవచ్చు.