NZB: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఆర్మూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ వినయ్‌రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు అంశాలపై చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతుందని చెప్పుకొచ్చారు.