ఖమ్మం ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్వెజ్ రైతు మార్కెట్లో ఆదివారం కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి. KG టమాటా రూ.16, వంకాయ రూ.20, బెండకాయ రూ.26, పచ్చిమిర్చి రూ.46, కాకర రూ.36, బీరకాయ రూ.26, సొరకాయ రూ.16, దొండకాయ రూ.30, క్యాబేజీ రూ.20, ఆలుగడ్డ రూ.20, చామగడ్డ రూ.30, క్యారెట్ 30, కీరదోస 30, బీన్స్ 50, క్యాప్సికం రూ.56, ఉల్లిగడ్డలు 25, కోడిగుడ్లు(12) 75 గా ఉన్నాయి.
Tags :