KRNL: రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఓవర్ స్పీడ్ 1,536, హెల్మెట్ లేకుండా 1,388, సెల్ఫోన్ డ్రైవింగ్ 392, ట్రిపుల్ రైడింగ్ 63 కేసులపై ఈ-చలాన్లు నమోదు చేశారు.