ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు 30% ముడిచమురుకు రవాణాకు మార్గమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ పూర్తిగా మూసేసింది. బలసంధిలో ఉన్న నౌకలనూ నిలిపివేసింది. ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో చమురు ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆయిల్ దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన భారత్, చైనాకు ఇది నష్టం కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.