TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఇంటర్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ మైనర్ విద్యార్థి టాయ్లెట్లో మృత శిశువుకు జన్మనిచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ 16 ఏళ్ల మైనర్ బాలిక, పరీక్షా కేంద్రంలోని మరుగుదొడ్డిలో మృత శిశువుకు జన్మనిచ్చింది.
Tags :