WGL: పట్టణ కేంద్రంలోని భద్రకాళి బండ్ పై శనివారం సాయంత్రం మోడల్ రాకెట్ ప్రయోగం చేపట్టనున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఖగోళ ఘటనల్లో అరుదైన ప్లానెట్ పరేడ్ జరగనుంది. బృహస్పతి, శుక్రుడు, బుధుడు, శని, యురేనస్ వంటి ప్రధాన గ్రహాలు ఒకే వరుసలోకి వచ్చి సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో అద్భుతంగా కనిపిస్తాయని విద్యార్థులు తెలిపారు.