నిజామాబాద్ జిల్లా ఎల్లమ్మగుట్ట పద్మశాలి సంఘం 32వ తర్ప అధ్యక్షుడిగా ప్రదీప్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం జరిగిన సంఘ సమావేశంలో సభ్యులు ప్రదీప్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాద్యక్షుడిగా చాట్ల గణేష్, ప్రధాన కార్యదర్శిగా అంకం బాల్ కిషన్, కోశాధికారిగా కర్ణాల నవీన్, ఉపాద్యక్షుడిగా పీ.శ్రీనివాస్ ఎన్నికయ్యారు.