KKD: సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయ సమీపంలో గల ప్రాచీన మాండవ్య నారాయణస్వామిని శుక్రవారం సూర్య కిరణాలు తాకాయి. ఈ అరుదైన సంఘటన పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏడాది రెండు మూడు సార్లు స్వామి మూలవిరాట్ విగ్రహాన్ని సూర్యకిరణాలు స్పర్శిస్తాయని, ఇది ఎంతో పవిత్రమని అర్చకులు తెలిపారు