హీరోయిన్ ప్రియాంక మోహన్ బయోగ్రఫీ
నవంబర్ 20, 1994న బెంగళూరులో జననం
2019లో కన్నడ చిత్రం ఓంధ్ కథే హెల్లాతో యాక్టింగ్.
తర్వాత తెలుగులో గ్యాంగ్ లీడర్ చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ
తమిళంలో డాక్టర్ (2021) మూవీతో మరింత గుర్తింపు
గ్యాంగ్ లీడర్, డాక్టర్ చిత్రాల్లో నటనకు గాను సైమా అవార్డులు
చివరిగా 2022లో డాన్ చిత్రంలో నటించింది
ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ మూవీలో నటిస్తోంది