జమ్మూకశ్మీర్ జట్టు రంజీ ట్రోఫీని సొంతం చేసుకోనుంది. కర్ణాటకతో జరుగుతున్న ఫైనల్లో J&K విజయం దాదాపు ఖరారైంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యాన్ని సాధించిన J&K.. చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోనుంది. ఇవాళ 5వ రోజు ఆట కొనసాగనుంది. అయితే, ఆ సంబరాల్లో పాల్గొనేందుకు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన బృందంతో కలిసి హుబ్లీకి బయలుదేరి వెళ్లారు.