TG: మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉచిత రేషన్ కింద ఇచ్చే బియ్యాన్ని ఫోర్టిఫీకేషన్ చేసే ప్రాసెస్‌ను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ బియ్యాన్ని ఎక్కువ కాలం స్టోర్ చేసినప్పుడు అందులోని పోషక విలువలు తగ్గిపోతున్నట్లు IIT ఖరగ్‌పూర్ స్టడీలో తేలిందని సమాచారం. అయితే రేషన్ కోటలో మాత్రం ఎలాంటి తగ్గింపు ఉండబోదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.