ATP: పామిడి మండల సర్వేయర్‌గా పని చేస్తున్న ఎస్.మురళీధర్‌ను సస్పెండ్ చేస్తూ సర్వే శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. పీజీఆర్ఎస్లో ప్రజలు అందించే భూ కొలతల సమస్యల పరిష్కారంలో రాష్ట్రవ్యాప్తంగా 8 మంది మండల సర్వేయర్లు నిర్లక్ష్యం వహించారు. సర్వే సమస్యలు పరిష్కారంలో నిర్లక్ష్యంగా ఉంటున్న పామిడి సర్వేయర్‌పై సస్పెన్షన్ వేటు పడింది.