TG: HYD అమీర్‌పేట్ మైత్రీవనంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 20కిపైగా షాపులు దగ్దం అయినట్లు గుర్తించారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో అమీర్‌పేట-SR నగర్ రూట్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. షార్ట్ సర్య్కూట్ కారణంగా జరిగిందని, ఎలాంటి ప్రాణనష్టం లేదన్నారు.