E.G: బీజేపీ ఓబీసీ మోర్చా నిడదవోలు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను గురువారం నియమించారు. ఈ మేరకు మండల ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడుగా కుడిపూడి నరేష్, ప్రధాన కార్యదర్శులగా దివి దుర్గారావు, ఎన్.రేవంత్ సాయి నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్, మండల నాయకులు బండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.