JGL: సన్న రకం వరి ధాన్యానికి ముందస్తుగా మద్దతు ధర ప్రకటించాలని రైతు ఐక్యవేదిక నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కథలాపూర్ మండలం భూషణరావుపేట గ్రామంలో ఏవో యోగిత, ఏఈవో హరీశ్రకు రైతులు వినతి పత్రం అందజేశారు. వరి పంట కాకుండా ఇతర పంటలు సాగు చేస్తే రాయితీపై డ్రిప్ పరికరాలు అందించాలని వారు కోరారు. రైతులకు రాయితీపై విత్తనాలు అందించాలని కోరారు.