MHBD: కురవి మండలకేంద్రంలోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయాన్ని డైరెక్టర్ ప్రొటోకాల్ జీఏడీ శివలింగయ్య (IAS) దంపతులు బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ లక్ష్మి- రాజునాయక్, తహసీల్దార్ విజయ, తదితరులు వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి చేపడుతున్న చర్యలు, గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి గురించి వివరించారు.