JGL: వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామంలో జేఎల్ఎంగా 7 సంవత్సరాలుగా విధులు నిర్వహించి, ఏఎల్ఎంగా పదోన్నతి పొంది కరీంనగర్‌కు బదిలీ అవుతున్న పెంగోజు సతీష్‌ను గ్రామ సర్పంచ్ అయితే తిరుపతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి ఆయన అందించిన సేవలను కొనియాడారు.