VZM: నెల్లిమర్ల మున్సిపల్ కమిషనర్ కిల్లాన అప్పలరాజు బుధవారం స్వయంగా పార చేత పట్టుకొని మురుగునీటి కాలువల్లో పూడికలు తొలగించారు. ఆయన మాట్లాడుతూ.. ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా నెల్లిమర్ల పట్టణంలో మురుగునీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టామన్నారు. పూడికలను ఎప్పటికప్పుడు తరలించాలని ఈ సందర్భంగా సిబ్బందిని ఆయన ఆదేశించారు.