విశాఖ రైతు బజారులో కూరగాయల ధరలు కేజీల్లో బుధవారం ఇలా ఉన్నాయి. టమాటా రూ.32, ఉల్లి రూ.23, బంగాళదుంప రూ. 15, వంకాయ రూ.34, మిర్చి రూ.42, కాకరకాయ రూ.34, క్యారెట్ రూ.34, దొండకాయ రూ.20, బెండకాయ రూ.32, బీరకాయ రూ.36, కీర రూ.34, కంద రూ.48, బీట్రూట్ రూ.32, క్యాప్సికం రూ.58, నిమ్మకాయలు రూ.72, పొటల్స్ రూ.36, అల్లం రూ.110గా ఉన్నాయి.
Tags :