JN: జనగామ మున్సిపాలిటీ మూడవ వార్డులో కమిషనర్ రాజశేఖర్ పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక కౌన్సిలర్ జ్యోతి గోపి వార్డు పరిధిలోని సమస్యలను కమిషనర్‌కు క్షుణ్ణంగా వివరించి సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటూ వార్డు సమగ్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు.