HYD: సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.