VZM: కొత్తవలస పోలీస్ స్టేషనులో 2024- 25 సంవత్సరంలో సీఐగా పనిచేసిన వి. చంద్రశేఖర్‌కు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి పొందారు. ఆయన విశాఖ రేంజ్ పరిధిలోని పలు పోలీసు స్టేషనులలో సీఐగా పనిచేస్తూ, కొత్తవలసకు సీఐగా బదిలీపై వచ్చారు. ఆనంతరం విశాఖపట్నం సిటీకి బదిలీపై వెళ్ళిపోయారు. పదోన్నతి పొందిన సీఐకు పలువురు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.