HYD: జూన్ 4న లా సెట్, PGLCET-2026 ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మాసబ్‌ట్యాంక్‌లో రిజల్ట్స్ రిలీజ్ చేస్తామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఈ పరీక్షలను నిర్వహించింది. ఈ ఏడాది లా సెట్‌కు మొత్తం 66,864 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 54,374 మంది పరీక్షకు హాజరయ్యారు.