GDWL: జిల్లాలో పశుసంపద అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఛైర్పర్సన్ సరిత సూచించారు. జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన నారాయణ ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. గొర్రెలు, మేకల పెంపకంపై అవగాహన కల్పించడంతో పాటు పశు ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని సరిత సూచించారు.