MDK: వచ్చే వర్షాకాలం నాటికి ముంపు ప్రాంతాల ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని రామాయంపేట మున్సిపల్ ఛైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే రోహిత్ రావు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం డ్రైనేజీ నిర్మాణ పనులను పరిశీలించినట్లు తెలిపారు.