NDL: డోన్ పట్టణంలో ఈరోజు APSSDCL ఛైర్మన్ ధర్మవరం సుబ్బారెడ్డి జన్మదిన సందర్భంగా పట్టణంలోని పాత బస్టాండ్ సమైక్యాధ్ర కట్ట దగ్గర MSR అభిమానుల ఆధ్వర్యంలో వందలాది మందికి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వారి అభిమానులు మాట్లాడుతూ.. మా నాయకుడు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నామన్నారు.