HNK: పరకాల జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ గా టీ. మహిపాల్ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు. గతంలో కళాశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించిన సంపత్ కుమార్ పదవి విరమణ చేస్తున్న నేపథ్యంలో మహిపాల్ రెడ్డి బాధ్యతలను చేపట్టారు. నూతన ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు.