NRPTl: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లేక అడ్మిషన్లకు అనుమతి లభించలేదు. 102 కాలేజీలకు గద్వాల జిల్లాలో 13 కాలేజీలకే గుర్తింపు వచ్చింది. ఇతర జిల్లాల్లో ఒక్క కాలేజీకి కూడా అఫిలియేషన్ రాకపోవడంతో ఇంటర్ అడ్మిషన్లు నిలిచిపోయి టెన్త్ పాస్ విద్యార్థులు అయోమయంలో ఉన్నారు.