TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. TG ప్రజల దృష్టి తగిలి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ గతంలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని పవన్ చెప్పారు. HYDలో పవన్ నవనిర్మాణ సభ పెట్టడాన్ని ఆక్షేపిస్తున్నాం. బీజేపీ ఒప్పందం మేరకే పవన్ నటన ప్రారంభించారు’ అంటూ విమర్శించారు.