MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీలో కో-ఆప్షన్ సభ్యుల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయినట్లు మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం నాలుగు స్థానాల భర్తీకి అర్హులైన అభ్యర్థులు జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో ఓటరు జాబితాలో పేరు నమోదై 21ఏళ్లు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు.