NLG: మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో గల కళాశాలల్లో సోమవారం నుంచి పీజీ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రమాణాలతో కూడిన విద్యను బోధించాలని, 75% హాజరు నిబంధన అమలు చేయాలని యూనివర్సిటీ రిజిస్టర్ అంజిరెడ్డి తెలిపారు. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ తరగతులకు హాజరు కావాలన్నారు.