GDWL: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు 3,887 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు 750, ఎడమ కాల్వకు 275 క్యూసెక్కులతో కలిపి మొత్తం 1,063 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో 6.004 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు వెల్లడించారు.