NLR: ఇందుకూరుపేట మండలం గంగపట్నం శ్రీ చాముండేశ్వరి దేవి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 21వ తేదీ నుంచి నిర్వహిస్తున్నట్లు ఈవో తాత శ్రీనివాసరావు సోమవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామన్నారు.