RR: మ్యాట్రిమోని వెబ్సైట్లు, యాప్‌లలో పరిచయమైన వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. వ్యక్తిగత, బ్యాంకు వివరాలు, ఓటీపీలు పంచుకోవద్దని హెచ్చరించారు. భారీ లాభాల పేరుతో పెట్టుబడులు పెట్టమని ప్రలోభపెడితే నమ్మవద్దన్నారు. అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.