IPL చరిత్రలో ఫైనల్ మ్యాచ్లలో 160 లోపు తక్కువ స్కోర్లను విజయవంతంగా కాపాడుకున్న రికార్డులు కేవలం నాలుగు సార్లు మాత్రమే నమోదయ్యాయి. ఇందులో ముంబై మూడు సార్లు (2013, 2017, 2019) ఈ ఘనత సాధించగా, డెక్కన్ ఛార్జర్స్ ఒకసారి (2009)లో స్కోరింగ్ మ్యాచ్ను డిఫెండ్ చేసుకుంది. ప్రస్తుత ఫైనల్లో 155 స్కోరును గుజరాత్ డిఫెండ్ చేస్తుందా? కామెంట్ చేయండి.