IPL చరిత్రలో ఒకే సీజన్లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కగిసో రబడ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ సీజన్లో రబడ పవర్‌ప్లేలోనే ఏకంగా 19 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో మహమ్మద్ షమీ (2023లో 17), భువనేశ్వర్ కుమార్ (2026లో 17) సమానంగా ఉండగా.. మిచెల్ జాన్సన్, ట్రెంట్ బౌల్ట్ 16 వికెట్లతో కొనసాగుతున్నారు.