నిజామాబాద్‌లో ఓ పాత రైస్ మిల్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు తరలించినట్లు రూరల్ SHO శ్రీనివాస్ గురువారం తెలిపారు. ఖానాపూర్‌కు చెందిన పసుపుల మహిపాల్ ఈ నెల 27న NZBకు చెందిన విఠల్ గౌడ్‌కు చెందిన పాత రైస్ మిల్లు తలుపులు బద్దలు కొట్టి లోపల ఉన్న 10 HP మోటార్‌ను దొంగిలించినట్లు చెప్పారు.