HYD: జల మండలి యూనియన్ ఎన్నికల నేపథ్యంలో ఈరోజు విఎస్టీ ఆఫీస్లో కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎన్నికల ఇంఛార్జ్ బొంతు రామ్మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యలు, అభివృద్దె లక్ష్యంగా TJEU పనిచేస్తుందని బొంతు రామ్మోహన్ అన్నారు. అందరూ ఐక్యంగా కలిసి పనిచేసి త్రిశూలం గుర్తుకు ఓటు వేసి TJEU అధ్యక్ష అభ్యర్థిని గెలిపించాలని పిలుపునిచ్చారు.