ADB: ఇచ్చోడలో రోడ్డు ప్రమాదం జరిగింది. బోరిగాం గ్రామం నుంచి ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఇచ్చోడలోని HP గ్యాస్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో బైక్పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది వారిని ఆసుపత్రికి తరలించారు.