MHBD: కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న హమాలీలకు వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని CITU జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈనెల 30న జనగామలో నిర్వహించనున్న సంఘం రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ.. ఇవాళ ప్రదర్శన నిర్వహించారు.