HYD: మ్యూనిచ్‌లో జరుగుతున్న ISSF వరల్డ్ కప్-2026లో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ అదిరిపోయే ప్రదర్శనతో ప్రపంచ రికార్డు సృష్టించారు. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఫైనల్లో 43 హిట్స్ సాధించి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్నారు. ఈ ఘనతపై ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేస్తూ, ఇషా క్రమశిక్షణ, అంకితభావం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.