SRD: కాంగ్రెస్ జిల్లా SC సెల్ ఛైర్మన్గా పట్టణానికి చెందిన గంగేరి శ్రీహరి నియమితులయ్యారు. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జాతీయ అధ్యక్షుడు రాజేందర్ పాల్ గౌతమ్ చేతుల మీదుగా నియమాక పత్రాన్ని అందుకున్నారు. శ్రీహరి మాట్లాడుతూ.. తనకు జిల్లా SC ఛైర్మన్గా నిర్మించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం మరింత కష్టపడి పనిచేస్తానని పేర్కొన్నారు.