SRD: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డిలో ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా, జిల్లా పరిషత్‌లోని ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. మెదక్ పార్లమెంట్ కన్వీనర్ రమేశ్ మాట్లాడుతూ.. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కిందని చెప్పారు.