HYD శివారులో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాంతంలో పర్యటించిన వారు FCDA కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణాలను పరిశీలించారు. సీఎం రేవంత్ రెడ్డి విజన్‌తో ముందుకు వెళ్తున్నామన్నారు.