MDK: ఇంటర్ ప్రవేశాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. తల్లిదండ్రులు విద్యార్థుల అడ్మిషన్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 50 వేల మంది విద్యార్థులు టెన్త్ ఉత్తీర్ణుతులయ్యారు. గుర్తింపు ఉన్న కళాశాలలోనే అడ్మిషన్లు పొందాలని విద్యా శాఖ అధికారులు సూచించారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం సుమారుగా 155 ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి.